YSR BHEEMA APPLICATION PROCESS & Application Form Download

Vijetha academy
0

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి ఉచిత ఆర్థిక ప్రమాద భీమా కల్పించాలని ఉద్దేశంతో ysr భీమా పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం ద్వారా

ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే:

18-50 సం౹౹ ౼ ₹5,00,000/-

51-70 సం౹౹ ౼ ₹3,00,000/-

సహజ మరణం:

18-50 సం౹౹ ౼ ₹2,00,000/-

ఎంపిక: వాలంటీర్ల డోర్-to-డోర్ సర్వే ద్వారా.

రైస్ కార్డు కలిగి ఉండలి (రైస్ కార్డుకు ఉండే అర్హతలు దీనికి వర్తిస్తాయి).

సచివాలయం పరిధిలో : సంక్షేమ కార్యదర్శి పర్యవేక్షిస్తారు.

           ఏదైనా జాతీయ బ్యాంకు లో సేవింగ్స్ లేదా జన ధన్ ఖాతా తెరవాలి, అప్పుడే నామినీ పేరును సూచించాలి.

        సంవత్సరానికి ప్రీమియం ₹15/- వ్యక్తులు చెల్లించాలి.

సచివాలయలు బీమా నమోదుకు,బీమా ప్రాసెసింగ్, క్లెయిమ్ చెల్లింపుకు facilitation సెంటర్లగా ఉంటాయి.

       వయస్సుకు ప్రామాణిక నిర్ధారణ పత్రంగా  ఆధార్ కార్డును తీసుకుంటారు.

నామినీ గా ఎవరు ఉండాలి:

    భార్య

    21 సం౹౹ పూర్తి కానీ కొడుకు

    పెళ్లి కాని కూతురు

    వితంతువు అయిన కూతురు ఒకవేళ benificiary తో ఉంటే.

        Benificiary మీద ఆధార పడిన తల్లిదండ్రులు.

వితంతువు అయిన కోడలు లేదా ఆమె పిల్లలు.

               పై వాళ్ళు తప్ప ఇంక ఎవరిని నామినీ గా పెట్టరాదు. benificiary కి ఐడెంటిటీ కార్డు ఇస్తారు అందులో విశిష్ట గుర్తింపు సంఖ్య(Unique Id), పాలసీ నెం. ఉంటాయి.

           క్లెయిమ్ ఇంటిమేట్ చేసిన 15 రోజుల లోపల బీమా చెల్లించాలి. SERP క్రింద ఉండే జిల్లా సమాఖ్య లు క్లెయిమ్ ని ప్రాసెస్ చేస్తాయి.

             క్లెయిమ్ అమౌంట్ నేరుగా వాళ్ళ బ్యాంకు అకౌంట్ కె ట్రాన్స్ఫర్ చేయబడుతుంది, చేతికి ఇవ్వరు( బ్యాంకు ఖాతా ఎల్లపుడు రన్నింగ్ లో పెట్టుకోవడం benificiary బాధ్యత)

           బీమా enrollment విషయంలో లేదా క్లెయిమ్ చెల్లింపు విషయం లో  ఏమైనా ఫిర్యాదులు ఉంటే PD, DRDA గారిని సంప్రదించండి

YSR Bheema applications form Download Link 👇

https://drive.google.com/file/d/1s4aEwk3B

Post a Comment

0Comments
Post a Comment (0)