ప్రముఖ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ -IISERBN సంస్థ లో ఏదైన విభాగంలో డిగ్రీ పాస్ ఐన వారికి టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ డిపార్ట్మెంట్ లోని 15 పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. డిగ్రీ పాస్ ఐ సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు డిశంబర్ 23 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
పోస్ట్లు వివరాలు :
ఈ job నోటిఫికేషన్ ద్వారా 15 టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ వంటి పోస్టులను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ -IISERBN లో భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ -IISERBN కి సంబందించి అభ్యర్థులు 10th/12th/డిగ్రీ/PG అర్హత కలిగి ఉండాలి
వయసు:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ -IISERBN కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 33 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ -IISERBN కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు 100/- చెల్లించాల్సి ఉంటుంది
సెలక్షన్ విధానం:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ -IISERBN కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు రాత పరీక్ష పెడతారు అందులో సెలెక్ట్ అయిన వారికి స్కీల్ టెస్ట్ ఉంటుంది.అందులో టైపింగ్ స్కిల్స్ చెక్ చేస్తారు.క్వాలిఫై ఇన వారందరికీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ -IISERBN కి ఎంపిక అయిన అభ్యర్థులకు 22,000/- నుండి 90,000/- వరకు శాలరీ ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ -IISERBN కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా IISERBN అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్ స్ ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు :ఆన్లైన్
▪️దరఖాస్తు చివరి తేదీ - 23 డిశంబర్
▪️దరఖాస్తు ఫీజు :100/- రూ
ONLINE Apply & Notificationpdf download Link 👇
https://recruitment.iiserb.ac.in/nt
🎯ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
