Annadatha Sukhibhava Status checking

Vijetha academy
0

అన్న దాత  సుఖీభవ పథకం  ద్వారా  అందించే 20,000/- రూ  పెట్టుబడి  సహాయం  కోసం  ఎదురు చూస్తున్న  రైతులకు  AP రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త  ని  అందించింది  అలాగే అన్న దాత సుఖీభవ అర్హుల జాబితా కూడా విడుదల అయింది.. మీ అర్హుల జాబితా స్టేటస్ ని వెబ్  పేజీ లాస్ట్ లో  ఉన్న  link ద్వారా చెక్ చేసుకోండి 



నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి 



అన్నదాత  సుఖీభవ  & PM కిసాన్ పథకం ద్వారా  అందించే  పెట్టుబడి  సహాయని  రాష్ట్ర  కేంద్ర  ప్రభుత్వాలు  ఆగష్టు 2న విడుదల  చేయనుంది 


అన్నదాత సుఖీభవ  పథకం  ద్వారా  AP ప్రభుత్వం 14,000/- రూ  అందిస్తుండగా  PM కిసాన్  ద్వారా కేంద్ర  ప్రభుత్వం 6,000/- రూ అందుస్తుంది   ఈ రెండు  పథకాలు  కలుపుకొని    AP  రైతులు  కు 20,000/- రూ ప్రభుత్వం  అందిస్తుంది 


PM కిసాన్ ద్వారా  కేంద్ర  ప్రభుత్వం    6,000/- లను  3 విడతల్లో  ఒక్కో  విడతలో  2,000/- చొప్పున విడుదల  చేస్తున్నారు  


అలాగే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా AP ప్రభుత్వం 14,000/- రూ లను  3 విడతలు  గా అందించనున్నారు 

▪️ఇందులో మొదటి  విడత  గా జూన్  లో  5,000/- 

▪️రెండవ విడత  ను  అక్టోబర్  లో 

▪️3వ  విడతను  వచ్చే జనవరి  నెలలో విడుదల చేస్తారు 


Note : PM కిసాన్ డబ్బులు  కేంద్రం ఎప్పుడు  విడుదల  చేస్తే  అప్పుడే  AP రాష్ట్ర  ప్రభుత్వం అన్నదాత  సుఖీభవ  పెట్టుబడి  సహాయాన్ని  విడుదల  చేస్తుంది 


➡️అన్నదాత సుఖీభవ & PM కిసాన్ పథకాలకు సంబందించిన  7,000/- రూ  జూన్  చివరన  విడుదల  చేయనున్నారు 


రైతులు  మీ యొక్క  ఎలిజిబుల్ స్టేటస్ & పేమెంట్ స్టేటస్ కోసం  వెబ్  పేజీ లాస్ట్  లో ఉన్న     LINK పైన క్లిక్ చేయగానే  కింద చూపిన  విధంగా  వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇


పైన  చూపిన  విధంగా  ఓపెన్ ఐన వెబ్ పేజీ లో Aadhar Number దగ్గర  మీ ఆధార్ నెంబర్ Enter Captcha దగ్గర  కింద box లో  ఉన్న కాప్ చా కోడ్ ని enter  చేసి seacrh అనే option పైన క్లిక్ చేయగానే  మీ అన్నదాత సుఖీభవ  స్టేటస్ అనేది షో కావటం జరుగుతుంది 


అ న్న దాత  సుఖీభవ అర్హుల స్టేటస్ చెకింగ్ లింక్ 👇

    https://annadathasukhibha

  https://annadathasukhibha

🎯ఫ్రెషర్స్ కి Cognizant  కంపెనీలో భారీగా ఉద్యోగాలు

🎯Infosys కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🎯 CISCO కంపెనీలో భారీగా ఉద్యోగాలు 

🔥కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో 10 th ఆ పైన విద్యార్హత తో "మల్టీ టాస్కింగ్ " స్టాఫ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Post a Comment

0Comments
Post a Comment (0)