ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్థుల తల్లి దండ్రులకు శుభవార్త తల్లికి వందనం 13,000/- రూ AP ప్రభుత్వం నేడు 22-07-2026 న విడుదల చేయటం జరిగింది
నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న లింక్గ్రూ ద్వారా మన గ్రూప్ప్ లో join అవ్వండి
WhatsApp group Join - ClickHere
▪️AP తల్లికి వందనం పథకం నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
▪️అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లలో రూ.13వేల చొప్పున జమ చేస్తోంది.
▪️ ఈ ప్రక్రియ ఈ నెల 24 వరకు కొనసాగుతుందని మంత్రి లోకేశ్ తెలిపారు
▪️ ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎంత మంది పిల్లలు చదివితే అంతమందికి డబ్బులు డిపాజిట్ చేస్తామని పేర్కొన్నారు.
▪️మొత్తం 42.70 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో రూ
▪️.10,120.78 కోట్లు జమ చేస్తామని ట్వీట్ చేశారు.
తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ చెకింగ్ link 👇
