AP TET NOTIfication Release

Vijetha academy
0

 AP టెట్-2026 నోటిఫికేషన్  ను  june 5 న మంత్రి  నారా లోకేష్ విడుదల చేశారు


ఈ నోటిఫికేషన్  ద్వారా 2026 సంవత్సరం  లో bed/ ded పూర్తి  చేసిన  అభ్యర్థులకు  మంచి సదావకాశం


TET  క్వాలిఫై  ఐన  అభ్యర్థులు  అక్టోబర్ 15 న విడుదల  చేసే  DSC నోటిఫికేషన్  ద్వారా  జరిగే  Exam కి అర్హత పొందుతారు


ముఖ్యమైన తేదీలు:

✅ నోటిఫికేషన్ విడుదల: జూన్ 5, 2026

✅ దరఖాస్తుల స్వీకరణ: జూన్ 5 – జూలై 5, 2026

✅దరఖాస్తు ఫిజు : 1000/- 

✅ హాల్ టికెట్లు: జూలై 25, 2026

✅ పరీక్ష తేదీలు: ఆగస్టు 5 – 21, 2026

✅ ఫలితాలు: సెప్టెంబర్ 15, 2026

AP Tet apply Link 👇

https://tet2dsc.apcfss.in/

 ఈ సమాచారాన్ని DSC అభ్యర్థులతో తప్పకుండా షేర్ చేయండి.

🔥Also Read : Inter pass ఐన వారికి Dish Tv లో Work From Home ఉద్యోగాలు

🔥Also Read : హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default