ప్రముఖ ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ -IISER నుండి డిగ్రీ(Graduation) పాస్ ఐన వారికి ఈ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్, నర్స్ , ప్రైవేట్ సెక్రటరీ,సూపరింటెండెంట్ , టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. డిగ్రీ పాస్ ఐ సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 02 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
పోస్ట్లు వివరాలు :
ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్, నర్స్ , ప్రైవేట్ సెక్రటరీ,సూపరింటెండెంట్ , టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ -IISERలో భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ -IISER రిక్రూట్మెంట్ కి సంబందించి అభ్యర్థులు డిగ్రీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
వయసు:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ -IISER. రిక్రూట్మెంట్ కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18నుంచి 40 సంవత్సరాలు లోపు ఉండాలి
అప్లికేషన్ ఫీజు వివరాలు:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ -IISER రిక్రూట్మెంట్ కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
గ్రూప్ -A జాబ్స్ కి
▪️General/OBC/EWS/ women అభ్యర్థులు కి - 1000/-
▪️Sc/St అభ్యర్థులు కి -500/-
గ్రూప్ -B,C జాబ్స్ కి
▪️General/OBC/EWS/ women అభ్యర్థులు కి - 750/-
▪️Sc/St అభ్యర్థులు కి -375/-
సెలక్షన్ విధానం:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ -IISER రిక్రూట్మెంట్ కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు రాత పరీక్ష పెడతారు. తరువాత ఇంటర్వూ అండ్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు . క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ -IISER రిక్రూట్మెంట్ కి ఎంపిక అయిన అభ్యర్థులకు 35,000/- నుండి 1,75,000/- ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ -IISER రిక్రూట్మెంట్ కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా IISER అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్ స్ ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు :ఆన్లైన్
▪️దరఖాస్తు చివరి తేదీ - 09 ఫిబ్రవరి
ONLINE Apply & Notificationpdf download Link 👇
Online Apply ClickHere Notificationpdf
🔥 10th, Inter పాస్ ఐన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు