ప్రముఖ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పుదుచ్చేరి -NITPY నుండి 10+2,ITI పాస్ ఐన వారికి నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, స్టెనోగ్రాఫర్ మరియు ఫార్మా సిస్ట్ పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. 12th, ITI పాస్ ఐ సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు జనవరి 09 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
పోస్ట్లు వివరాలు :
ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, స్టెనోగ్రాఫర్ మరియు ఫార్మా సిస్ట్ పోస్టులను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పుదుచ్చేరి -NITPYలో భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పుదుచ్చేరి -NITPY. రిక్రూట్మెంట్ కి సంబందించి అభ్యర్థులు 12th,ITI సర్టిఫికెట్ కలిగి ఉండాలి
వయసు:
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పుదుచ్చేరి -NITPY. రిక్రూట్మెంట్ కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18నుంచి 27,33 ఈ సంవత్సరం మధ్య లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పుదుచ్చేరి -NITPY. రిక్రూట్మెంట్ కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 500/-
▪️Women/PWBD/SC/ST అభ్యర్థులు కి - ఎలాంటి ఫీజు లేదు
సెలక్షన్ విధానం:
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పుదుచ్చేరి -NITPY. రిక్రూట్మెంట్
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు రాత పరీక్ష పెడతారు. తరువాత స్కిల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పుదుచ్చేరి -NITPY. రిక్రూట్మెంట్ కి ఎంపిక అయిన అభ్యర్థులకు 21,000/- నుండి 35,000/- వరకు పోస్టు ను బట్టి ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పుదుచ్చేరి -NITPY. రిక్రూట్మెంట్ కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా NITPY అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్ స్ ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు: ఆన్లైన్
▪️దరఖాస్తు చివరి తేదీ - 09 జనవరి
▪️దరఖాస్తు ఫీజు: 500/- రూ మాత్రమే జనరల్/ఓబీసీ/EWS అభ్యర్థులు కు మాత్రమే
ONLINE Apply & Notificationpdf download Link 👇
🔥 10th, Inter పాస్ ఐన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
