10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల|AP Anganwadi Jobs Recruitment 2025

Vijetha academy
0

 నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి





AP Anganwadi Jobs Recruitment 2025

 సంవత్సరానికి గాను 10th పాస్ ఐన వారికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ మహిళా అభివృద్ధి సంస్థ నుండి అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ సహాయకురాలు, అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. 10th పాస్ ఐ న స్థానిక అభ్యర్థులు డిశంబర్ 30 వ తేదీ లోపు offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు : 

ఈ job నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ సహాయకురాలు, అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్ట్లు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

AP Anganwadi Jobs Recruitment 2025 కి సంబందించి అభ్యర్థులు 10th పాస్ ఐన స్థానిక అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి 


వయసు:

AP Anganwadi Jobs Recruitment 2025 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 21 నుంచి 35 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

AP Anganwadi Jobs Recruitment 2025 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు

▪️General/OBC/EWS అభ్యర్థులు కి - ఎలాంటి ఫీజు లేదు

▪️Women/PWBD/Sc/St అభ్యర్థులు కి - ఎలాంటి ఫీజు లేదు


సెలక్షన్ విధానం:

AP Anganwadi Jobs Recruitment 2025 దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులను 10th లో వచ్చిన మార్క్ లు ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం జరగదు


శాలరీ వివరాలు:

AP Anganwadi Jobs Recruitment 2025 కి ఎంపిక అయిన అభ్యర్థులకు. 6,000 - 12,000/- రూ వరకు జీతం ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం: 

AP Anganwadi Jobs Recruitment 2025 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి    

▪️అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ కి సంబంధించిన లింక్ వెబ్ సైట్ చివర్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి

▪️ అప్లికేషన్ ఫామ్ తోపాటు మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్ స్ ను జత చేసి offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు Offline

▪️దరఖాస్తు చివరి తేదీ - 30 డిశంబర్

▪️ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు


Note : దరఖాస్తు ఫామ్ ని ఎక్కడ సబ్మిట్ చేయాలో official నోటిఫికేషన్ PDF లో ఉంది చూసి దరఖాస్తు చేసుకోండి

Application Form & Notificationpdf download Link 👇         https://drive.google.com/file

🎯10th పాస్  అయిన వారికి 25,487 కాన్స్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల  

🎯రాత పరీక్ష, ఫీజు కూడా లేకుండా. జూనియర్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

🎯గ్రామీణ ఇన్సూరెన్స్ కంపెనీ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Post a Comment

0Comments
Post a Comment (0)