Northern Railway లో 4,116 అప్రన్టీస్ పోస్ట్లు భర్తీ నోటిఫికేషన్ విడుదల|RRC NCR APPRENTICE RECRUITMENT- 2026

Vijetha academy
0

నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి




Railway recruitment Cell Northern Appreciate Recruitment 2025

ప్రముఖ రైల్వే సంస్థల్లో  ఒకటైన Northern Railway 2025 సంవత్సరానికి గాను ITI పాస్ ఐన వారికి ACT APPRENTICE ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ టెక్నీషియన్ డిపార్ట్మెంట్ లోని 4,116 అప్రన్టీస్ పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. 10th, ITI పాస్ ఐ సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు డిశంబర్ 24 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు : 

ఈ job నోటిఫికేషన్ ద్వారా 4,116 అప్రన్టీస్ పోస్టులను లక్నో, ఢిల్లీ,అంబాలా, ఫిరోజ్పూర్, మోరదాబాద్ డివిజన్ /వర్క్ షాప్ లో  భర్తీ చేస్తారు 


డివిజన్ /వర్క్ షాప్ ల వారీగా ఖాళీలు వివరాలు :

లక్నో        : 1397

ఢిల్లీ          :1137

అంబాలా   :934

ఫిరోజ్పూర్ :632

మోరదాబాద్:16


విద్యార్హతలు :

Railway recruitment Cell Northern Appreciate Recruitment 2025 కి సంబందించి అభ్యర్థులు 10th పాస్ తోపాటు  ItI పాస్ ఐ NCVT /SCVT సర్టిఫికెట్ కలిగి ఉండాలి


వయసు:

Railway recruitment Cell Northern Appreciate Recruitment 2025 కి సంబందించి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 15 నుంచి 24 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషన్ వారీగా  వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

Railway recruitment Cell Northern Appreciate Recruitment 2025 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 100/-

▪️Women/PWBD/Sc/St అభ్యర్థులు కి  - ఎలాంటి ఫీజు లేదు


సెలక్షన్ విధానం:

Railway recruitment Cell Northern Appreciate Recruitment 2025 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులను 10th, ITI లో వచ్చిన  మార్క్ లు ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి జాబ్స్ కి సెలెక్ట్  చేస్తారు.ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం జరగదు


శాలరీ వివరాలు:

Railway recruitment Cell Northern Appreciate Recruitment 2025 కి ఎంపిక అయిన అభ్యర్థులకు. రైల్వే నిబంధనలకు అనుగుణంగా స్టైఫండ్ ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం: 

Railway recruitment Cell Northern Appreciate Recruitment 2025 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా     RRC Northern Railway అధికారిక వెబ్సైట్  లోకి  Engagement Act APPRENTICE ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన  డాక్యుమెంట్ స్ ను అవసరం ఐతే  అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు ఆన్లైన్

▪️దరఖాస్తు చివరి తేదీ - 24 డిశంబర్

▪️దరఖాస్తు ఫీజు 100/- రూ మాత్రమే జనరల్/ఓబీసీ/EWS అభ్యర్థులు కు మాత్రమే

ONLINE Apply & Notificationpdf download Link 👇

             https://appr.rrcnr.net.in/

🎯10th పాస్  అయిన వారికి 25,487 కాన్స్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల  

🎯రాత పరీక్ష, ఫీజు కూడా లేకుండా. జూనియర్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

🎯గ్రామీణ ఇన్సూరెన్స్ కంపెనీ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Post a Comment

0Comments
Post a Comment (0)