AP STATE HOUSING CORPORATION DATA ENTRY OPERATOR RECRUITMENT-2022

Vijetha academy
0

 

ఆంధ్రప్రదేశ్ స్టేట్ హోసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

పోస్ట్లు : డేటా ఎంట్రీ ఆపరేటర్

విద్యార్హత : ఏదైనా డిగ్రీ తోపాటు PGDCA లేదా Bsc Computers, Bcom Computers,B.Tech Computers, MCA,

దరఖాస్తు : ఆఫ్ లైన్

దరఖాస్తు చివరి తేది : 14-12-2022

వయసు : 42 సంవత్సరాలు 

సెలక్షన్ : సర్టిఫికెట్ వెరిఫికేషన్, టెక్నికల్ ఎగ్జామ్

జీతం :రూ.18,500/-

దరఖాస్తు ఫామ్ పంపాల్సిన చిరునామా : District Head - Housing,Ananthapuramu

Application Form & Official Notification PDF Download Link👇

https://drive.google.com/file/d/1HtrVX7dbF2

Post a Comment

0Comments
Post a Comment (0)