అక్టోబర్ మొదటి లేదా రెండవ వారంలో తల్లికి వందనం రెండవ విడత 13,000/- రూ విడుదల
సచివాలయానికి వెళ్లకుండా తల్లికి వందనం డబ్బులు రానివారు తల్లికి వందనం అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో మీ స్టేటస్ ని web పేజీ లాస్ట్ లో కింద ఉన్న డైరెక్ట్ link ద్వారా చెక్ చేసుకోండి.
ఆగస్టు 30న విడుదల కావాల్సిన తల్లికి వందనం రెండవ విడత నిధులు ఆలస్యమయ్యాయి.
దీంతో అక్టోబర్ తొలి లేదా రెండో వారంలో జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇందుకోసం విద్యార్థి, తల్లి ఆధార్, ఈ-కేవైసీ, బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్సీ, ఆధార్ లింకింగ్, పాఠశాల లేదా కళాశాల వివరాలను సరిచూసుకోవాలి.
తల్లికి వందనం 2వ విడత 13,000/- రూ అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కింద ఉన్న link ద్వారా చెక్ చేసుకోండి 👇
https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus
Also Read :రైల్వే లో 10th పాస్ ఐన వారికి ఉద్యోగాలు
Also Read:📢AP గవర్నమెంట్ ఆరోగ్య శాఖలో 8th, 10th పాస్ ఐన వారికి ఉద్యోగాలు
🔔 తాజా ప్రభుత్వ ఉద్యోగ, పథకాల అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి.
https://whatsapp.com/channel/0029Vb76yNc4tRryAiqCJj1u
