ప్రభుత్వ సంస్థ లో ASO ఉద్యోగాలు |Press Council of India Assistant Section Officer Recruitment- 2026

Vijetha academy
0

 Press Council of India 2026 సంవత్సరానికి గాను ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 03 Assistant Section Officer (ASO)పోస్టుల ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 25 వ తేదీ లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు : 

ఈ job నోటిఫికేషన్ ద్వారా Press Council of India

లో 03 Assistant section Officer (ASO)

ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

Press Council of India

 Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు Any Degree పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.


వయసు: 

Press Council of India

Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 20 నుంచి 30 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

Press Council of India

Recruitment 2026 

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

▪️General /OBC/EWS అభ్యర్థులు కి -100/-

▪️SC/ST/Women/PWBD అభ్యర్థులు కి - No fee


సెలక్షన్ విధానం:

Press Council of India

 Recruitment 2026 

కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులుకు prelims, Mains ఎగ్జామ్స్ మరియు Docoument Verification ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు. 


శాలరీ వివరాలు:

Press Council of India

 Recruitment 2026 

 కి ఎంపిక అయిన వారికీ 70,000/- Salary ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం: 

Press Council of India Recruitment 2026 

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు Offline ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన self అటాస్టేషన్ డాక్యుమెంట్స్ను అవసరం ఐతే జత చేయాలి..ఆ Application form ను కింద ఇచ్చిన address lo submit చేయాలి.

Address: 

Under Secretary, Press Council of India, Soochana Bhawan, 8-CGO Complex, lodhi Road, New Delhi - 110003

.


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు :Offline

▪️దరఖాస్తు చివరి తేదీ - 025,అక్టోబర్ 2026


Application form Download & Notificationpdf download  Link👇

      https://drive.google.com/file

FAQ'S

▪️Press Council of India Recruitment Selection process ఏంటి?

అభ్యర్థులు ను Prelims, Mains Exams, Document Verification ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.


▪️ Press Council of India కి Salary ఎంత?

ఈ Recruitment ఎంపిక అయిన వారికీ 70,000/- Salary ఇవ్వటం జరుగుతుంది


▪️ Press Council of India Recruitment కి వయసు ఎంత ఉండాలి?

ఈ Recruitment కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 20 నుంచి 30 సంవత్సరాలు లోపు ఉండాలి . రిజర్వేషన్ వారీగా సడలింపు ఉంటుంది


▪️Press Council of India recruitment కి qualification ఏంటి?

Any Degree అర్హత కలిగిన అభ్యర్థులు apply చేసుకోవచ్చు.

  • Newer

    ప్రభుత్వ సంస్థ లో ASO ఉద్యోగాలు |Press Council of India Assistant Section Officer Recruitment- 2026

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default