Southern Railway Recruitment 2026|Railway స్పోర్ట్స్ కోటా Recruitment

Vijetha academy
0

 Southern Railway Recruitment 2026 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటా విభాగంలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 67  పోస్టుల ను భర్తీ చేయనున్నారు..  సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 25 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు : 

ఈ job నోటిఫికేషన్ ద్వారా Southern Railway Recruitment 

లో 67 స్పోర్ట్స్ కోటా విభాగంలో ఉద్యోగాలు

ఉద్యోగాలు భర్తీ చేస్తారు. స్పోర్ట్స్ కోటా విభాగం లో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వారికి మంచి అవకాశం.


విద్యార్హతలు :

Southern Railway Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు10th/12th/ ITI /Degree అర్హతలు  కలిగి ఉండాలి.స్పోర్ట్స్ విభాగం లో సర్టిఫికెట్ కూడా కలిగి ఉండాలి 


వయసు: 

Southern Railway recruitment 2026   కి సంబందించి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18-25 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్  వారీగా  వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

Southern Railway Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

▪️General/OBC/EWS అభ్యర్థులకు :500

Trails కి అటెండ్ అయితే 400/- రిఫండ్ చేయడం జరుగుతుంది.

▪️SC/ST/Women/Pwd అభ్యర్థులకు : 250/-

Trails కి అటెండ్ అయితే 250/- రిఫండ్ చేయడం జరుగుతుంది.


సెలక్షన్ విధానం:

Southern Railway Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే  అభ్యర్థులు  కి స్పోర్ట్స్ ట్రైల్స్ ఉంటాయి.స్పోర్ట్స్ కి సంబందించిన సర్టిఫికెట్ ఆధారంగా selection ఉంటుంది. మొత్తం 100 మార్క్స్ కి సెలక్షన్ ఉంటుంది.

▪️Qualification కి 10 మార్క్స్ 

▪️Sports Winnings కి 50 మార్క్స్

▪️Sports Skills కి 40 మార్క్స్ 


శాలరీ వివరాలు:

Southern Railway Recruitment 2026 

 కి ఎంపిక అయిన వారికీ  18,000/- నుంచి 29,000/- వరకు Salary ఇవ్వటం  జరుగుతుంది


దరఖాస్తు విధానం:

Southern Railway Recruitment 2026 

 కి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా   మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన  డాక్యుమెంట్స్ను అవసరం ఐతే  అప్లోడ్ చేయాలి.. 


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు :ఆన్లైన్

▪️దరఖాస్తు ప్రారంభం :26,సెప్టెంబర్ 2026

▪️దరఖాస్తు చివరి తేదీ - 25,అక్టోబర్ 2026


Online Apply & Notificationpdf download Link 👇

Online apply ClickHere

Notificationpdf download ClickHere


FAQ's

▪️Raiway Recruitment లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి?

Southern Railway  Recruitment లో స్పోర్ట్స్ కోటా విభాగం లో మొత్తం 67 పోస్టులు ఉన్నాయి.


▪️Southern Railway Recruitment జాబ్స్ కి ఎంత age undali?

ఈ జాబ్స్ కి సంబందించి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18-25 సంవత్సరాలు లోపు ఉండాలి . రిజర్వేషన్ వారీగా . వయస్సు సడలింపు ఉంటుంది.


▪️Southern Railway Recruitment జాబ్స్ కి Salary ఎంత ఉంటుంది?

 ఈ జాబ్స్ కి ఎంపిక అయిన వారికీ  18,000/- నుంచి 29,000/- వరకు Salary ఇవ్వటం  జరుగుతుంది.


▪️Southern Railway Recruitment జాబ్స్ కి Qualification ఏంటి?

ఈ జాబ్స్ కి సంబందించి అభ్యర్థులు 10th/12th/ ITI /Degree అర్హతలు  కలిగి ఉండాలి.స్పోర్ట్స్ విభాగం లో సర్టిఫికెట్ కూడా కలిగి ఉండాలి

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default