Andhra Pradesh Government ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ నుండి Govt.General Hospital Ananthapuramu లో 2026 సంవత్సరానికి గాను ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. .. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 09 వ తేదీ లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
పోస్ట్లు వివరాలు :
ఈ job నోటిఫికేషన్ ద్వారా Government General Hospital లో Doctor, Project Co-Ordinator cum vocational Counsellor, Ward Boy,Counsellor/Social Worker/Psychologist,peer educator, Chowkidar,House keeping staff,yoga therapist/Dance/Music/Art Teacher
ఉద్యోగాలు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
Govt. General Hospital Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు 8th/10th/MBBS/Any Degree పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయసు:
Govt. General Hospital
Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 42 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:
Govt. General Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు offline విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
▪️OC అభ్యర్థులు కి - 250/-
▪️SC/ST/BC/EWS/PWBD అభ్యర్థులు కి - 200/-
సెలక్షన్ విధానం:
Govt. General Hospital Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ను Merit based ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు. తర్వాత Document verification చేసి posting ఇస్తారు.
శాలరీ వివరాలు:
Govt.General Hospital Recruitment 2026
కి ఎంపిక అయిన వారికీ 13,000/- నుంచి 60,000/- Salary ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
Govt. General Hospital Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు Offline ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే జత చేయాలి..ఆ Application form ను కింద ఇచ్చిన address lo submit చేయాలి.
Address:O/o Addi,DME/Superintendent, Government General Hospital ,Ananthapuramu
.
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు :Offline
▪️దరఖాస్తు ప్రారంభం :28,సెప్టెంబర్ 2026
▪️దరఖాస్తు చివరి తేదీ - 09,అక్టోబర్ 2026
Application form Download & Notificationpdf download Link👇
Application form Download ClickHere
Notificationpdf download ClickHere
FAQ'S
▪️GGH Recruitment Selection process ఏంటి?
అభ్యర్థులు ను Merit based ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు. తర్వాత Document verification చేసి posting ఇస్తారు.
▪️GGH Recruitment కి Salary ఎంత?
ఈ Recruitment ఎంపిక అయిన వారికీ 13,000/- నుంచి 60,000/- Salary ఇవ్వటం జరుగుతుంది
▪️GGH Recruitment కి వయసు ఎంత ఉండాలి?
ఈ Recruitment కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 42 సంవత్సరాలు లోపు ఉండాలి . రిజర్వేషన్ వారీగా సడలింపు ఉంటుంది