AP డైరెక్టర్ ఆఫ్ హెల్త్ &ఫ్యామిలీ వెల్ఫేర్ &మిషన్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్ జిల్లా రూరల్ ట్రైబల్ & అర్బన్ సచివాలయ పరిధి లో 2026 సంవత్సరానికి గాను ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 42 ఆశా కార్యకర్తలు పోస్టుల ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 09 వ తేదీ లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
పోస్ట్లు వివరాలు :
ఈ job నోటిఫికేషన్ ద్వారా AP డైరెక్టర్ ఆఫ్ హెల్త్ &ఫ్యామిలీ వెల్ఫేర్ &మిషన్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్ జిల్లా రూరల్ ట్రైబల్ & అర్బన్ సచివాలయ పరిధి
లో42 ASHA Workers ఉద్యోగాలు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
ASHA Workers Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు 10th పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.తెలుగు భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి.తప్పనిసరిగా ఆ గ్రామంలో నివసించే మహిళ అయి ఉండాలి.
వయసు:
ASHA Workers Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 25 నుంచి 45 సంవత్సరాలు లోపు ఉండాలి
సెలక్షన్ విధానం:
ASHA Workers Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులుకు Docoument Verification ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:
ASHA Worker Recruitment 2026 కి ఎంపిక అయిన వారికీ 10,000/- Salary ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
ASHA Worker Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు Offline ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే జత చేయాలి..ఆ Application form ను కింద ఇచ్చిన address lo submit చేయాలి.
Address:
వైద్యాధికారి,జిల్లా వైద్య &ఆరోగ్య శాఖధికారి వారి కార్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా
Also Read :రైల్వే లో 10th పాస్ ఐన వారికి ఉద్యోగాలు
Also Read:📢AP గవర్నమెంట్ ఆరోగ్య శాఖలో 8th, 10th పాస్ ఐన వారికి ఉద్యోగాలు
Needed Documents :
◾SSC సర్టిఫికెట్ కాపీ (పుట్టిన తేదికి రుజువు)
◾కసంబంధిత ప్రాంతపుగ్రామ గృహ స్వచ్చంద సంఘం (VHNV) వారి తీర్మానం మరియు ఆమోదం యొక్క నకలు ను జాతచేయాలి.
◾SC, ST, మరియు BC ల విషయం లో సంబంధిత మండల రెవిన్యూ అధికారులు జారీ చేసిన తాజా కుల ధ్రువీకరణ పత్రం కాపీ, లేని పక్షంలో వారిని బీసీలు గా పరిగణిస్తారు.
◾ఆధార్ కార్డు/సర్టిఫికెట్/రేషన్ కార్డు మొదలైన వాటి కాపీ
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు :Offline
▪️దరఖాస్తు చివరి తేదీ - 09,అక్టోబర్ 2026
Application form Download & Notificationpdf download Link👇
Application Form download ClickHere
Notificationpdf download ClickHere
FAQ'S
▪️ASHA Worker Recruitment Selection process ఏంటి?
అభ్యర్థులు ను Document Verification ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
▪️ ASHA Worker కి Salary ఎంత?
ఈ Recruitment ఎంపిక అయిన వారికీ 10,000/- Salary ఇవ్వటం జరుగుతుంది
▪️ ASHA Worker Recruitment కి వయసు ఎంత ఉండాలి?
ఈ Recruitment కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 25 నుంచి 45 సంవత్సరాలు లోపు ఉండాలి .
▪️ASHA Worker recruitment కి qualification ఏంటి?
10th అర్హత కలిగిన అభ్యర్థులు apply చేసుకోవచ్చు.