మీ బైక్, స్కూటీ, కార్, లారీ, బస్సు మొదలైన వాహనాలు ఎవరి పేరు మీద ఉన్నాయి ... వాహనానికి సంబందించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకొనే వాళ్ళు వెబ్ పేజీ కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా మీకు ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
పైన చూపిన విదంగా ఓపెన్ అయిన వెబ్ పేజీలో Select Action అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే Vehicle Details, License Details అనే ఆప్షన్స్ కనిపిస్తాయి వాటిలో Vehicle Details అనే ఆప్షన్స్ ని క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా మరొక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
ఇక్కడ Enter PR Number ఆప్షన్ కింద వాహనం యొక్క నెంబర్ ప్లేట్ మీద ఉండే రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి ఆ తరువాత Enter Captcha దగ్గర పైన రెడ్ కలర్ బాక్స్ లో ఉన్న captch ని ఎంటర్ చేసి Get Data అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా వాహనానికి సంబందించిన డీటెయిల్స్ షో అవుతాయి 👇మీ బైక్, స్కూటీ, కార్, లారీ, బస్సు మొదలైన వాహనాలు ఎవరి పేరు మీద ఉన్నాయో కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి తెలుసుకోండి 👇
🔥ఫ్రెషర్స్ కి Google కంపెనీ లో భారీగా ఉద్యోగాలు