AP లో MPTC, ZPTC ఎన్నికలకు సంబందించిన కీలక UPDATE రావటం జరిగింది
🔔Join తాజా ప్రభుత్వ ఉద్యోగ, పథకాల అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి. 👇
https://whatsapp.com/channel/ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంగం అక్టోబర్ 19 అనగా ఈ రోజున ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు
AP వ్యాప్తంగా 659 ZPTC స్థానాలు మాడలాల పరిధిలో , 9,829 MPTC స్థానాలకు గ్రామల పరిధిలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది
Also Read :🎯AP అటవీశాఖలో ఇంటర్ పాస్ ఐన వారికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు కి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం
ఎన్నికల షెడ్యూల్ :
◾నోటిఫికేషన్ - అక్టోబర్ 19
◾నామినేషన్ స్వీకరణ - అక్టోబర్ 21-23
◾నామినేషన్ ఉపసంహారణ - అక్టోబర్ 27
◾పోలింగ్ - నవంబర్ 3
◾ఓట్ల లెక్కింపు - అక్టోబర్ 5
Also Read: డిగ్రీ పాస్ ఐన వారికి 33,000/- జీతం తో Teleperformance లో ఉద్యోగాలు
MPTC కి ఉండవలసిన అర్హత
1. Form 3 Mpdo office లొ ఉంటుంది
2. Photos 4
3. Adhar card original and xerox ఉండాలి
4. ఓటర్ ఐడి ఆరిజిన్ అండ్ xerox
5. Caste certificate
6. Residential certificate
7. Education certificate
Also Read : ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి
8. Party B form
9. 21 years నిండి ఉండాలి
10. బ్యాంక్ అప్పులు ఉండకూడదు
11. పోలీస్ సర్టిఫికెట్
12. Fees for BC-500
Sc/st 250 Mpdo office lo kattali
13. ప్రతిపాదించిన వారు ఇద్దరు ఉండాలి.
14. ఆస్తుల వివరాలు డిక్లరేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలి.
15. No dues certificate from Grampanchayat