AP - MPTC, ZPTC పోలింగ్ తేదీ మార్పుపై నేడు నిర్ణయo
AP: MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ తేదీ మార్పుపై ఇవాళ SEC నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
షెడ్యూల్ ప్రకారం NOV 3న నిర్వహించాల్సి ఉండగా అదే రోజు అర్బన్ బాడీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంది.
ఈ నేపథ్యంలో MPTC, ZPTC ఎన్నికలను NOV 5న నిర్వహించి ఓట్ల లెక్కింపును 5 నుంచి 7వ తేదీకి పోస్ట్ పోన్ చేసే అవకాశముంది.
అటు ఎన్నికలపై 'అర్నబ్' తుఫాన్ ప్రభావం ఏ మేరకు ఉండొచ్చనే అంశంపైనా చర్చిస్తున్నట్లు సమాచారం.
🎯 ఇలాంటి తాజా ఏపీ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు, వార్తల కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.