AP ఓటర్ లిస్ట్ విడుదల.. లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ ముమ్మరం చేసింది.
దీనిలో భాగంగా 58 అర్బన్ లోకల్ బాడీలు, విజయనగరం కార్పొరేషన్లో ని ఫొటో ఓటర్ల జాబితాను రిలీజ్ చేసింది.
వీటిల్లో 1,971 వార్డులు ఉన్నాయి. ఈ లిస్టులో మీ పేరు ఉందో? లేదో? తెలుసుకోవడానికి కింద క్లిక్ చేయండి
. ఇక రాష్ట్రంలోని మిగతా కార్పొరేషన్లు/మున్సిపాలిటీలు/ నగర పంచాయతీల ఓటర్ల జాబితా త్వరలో రిలీజ్ కానుంది.
AP ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో కింద ఉన్న link పైన క్లిక్ చేసి చెక్ చేసుకోండి👇
🎯4,00,000 లక్షలు జీతం తో Work from Home jobs FreshPrints లో
Voter list link 👉https://sec-ems.ap.gov.in
