AP అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు |ap forest beat officer Recruitment 2026: application process, age limt, education qualification, selection process Full Details in Telugu

Vijetha academy
0

 AP అటవీ శాఖలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 23 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.... ఆయా జిల్లాలకు సంబందించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు Online ద్వారా అప్లై చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు ఎంపిక ఇన వారికి 25,220/- -- 80,910/- శాలరీ ఇవ్వడం జరుగుతుంది.ఆసక్తి గల అభ్యర్ధులు అప్లికేషన్ లాస్ట్ డేట్ 05-11-2026 ముగిసే లోపు online ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది




APPSC FBO Jobs 2026 Notification Details :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 23 Forest Beat Officer ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయినది. అర్హత ఉన్న వారు online ద్వారా దరఖాస్తు చేసుకోవాలి


AP Forest Beat Officer Vacancies Details (ఖాళీల వివరాలు) :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 23 Forest Beat Officer ఉద్యోగాలు కాలిగా ఉన్నాయి


 APPSC FBO Jobs 2026 Education Details (విద్యార్హత వివరాలు) :

Inter లేదా దానికి సమాన అర్హతలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు


AP Forest Beat Officer Ege Limit Details (వయసు):

18-30 సంవత్సరాలు లోపు ఉన్న వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు .

▪️OBC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️sc/st అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


Forest Beat Officer Salary Details (జీతం వివరాలు):

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు కు సెలెక్ట్ ఇన వారికి నెలకు 22,220/- -- 80,910/- వరకు జీతం ఇవ్వటం జరుగుతుంది



AP Forest Beat Officer Selection process (ఎంపిక ప్రక్రియ) :

ఆసక్తి ఉన్న అభ్యర్ధులు మొదట ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇలా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్, నైపుణ్య పరీక్ష, (శారీరక సామర్ధ్య పరీక్ష), వివరనాత్మక వైద్య పరీక్ష ఉంటుంది.. వీటిలో సాధించిన High Marks ఆధారంగా జాబ్ కి Select చేసి Documents Verification చేసి జాబ్స్ ఇవ్వటం జరుగుతుంది


APPSC FBO Jobs 2026  Job location:

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికీ Andhrapradesh ప్రభుత్వం దరఖాస్తు దారుడు ఎంపిక చేసుకొన్న జిల్లాలో పోస్టింగ్ ఇవ్వటం జరుగుతుంది


AP Forest beat Officer  online Application Start & Last Date Details :

Application Start Date (అప్లికేషన్ ప్రారంభం) :16/10/2026

Application Last Date (అప్లికేషన్ చివరి తేది): 05/11/2026


Forest Beat Officer Application process:

Forest Beat Officer ఉద్యోగాలు కి అప్లై చేయాలి అనుకునే వారు ఆన్లైన్ ద్వారా Official Website (APPSC )లో కి వెళ్ళి ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి .అప్లికేషన్ ఫిల్ చేసే అప్పుడు అవసరం ఐన డాక్యుమెంట్స్ అప్లోడ్ చెయ్యాలి.


AP FBO Application Fees :

forest Beat ఆఫీసర్ కి దరఖాస్తు చేసుకొనేవారు Application Processing Fee కింద 250/- రూ Examination Fee కింద 80/- రూ చెలించాల్సి ఉంటుంది


Online apply & Notification Details Link 👇

     https://portal-psc.ap.gov.in/

Also Read :రైల్వే లో 10th పాస్ ఐన వారికి ఉద్యోగాలు

Also Read:📢AP గవర్నమెంట్ ఆరోగ్య శాఖలో 8th, 10th పాస్ ఐన వారికి ఉద్యోగాలు

🔔 తాజా ప్రభుత్వ ఉద్యోగ, పథకాల అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి.
https://whatsapp.com/channel/0029Vb76yNc4tRryAiqCJj1u

  • Newer

    AP అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు |ap forest beat officer Recruitment 2026: application process, age limt, education qualification, selection process Full Details in Telugu

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default