ఆధార్లో పేరు మార్పునకు UIDAI సవరణలు చేసింది.
ఆధార్ పేరు మార్పునకు కొత్త నిబంధనలు తీసుకోని వచ్చింది వీటి ద్వారా 5 రకాల సేవలు పొందవచ్చు
1.ముందుగా పేరు మార్పు చేయాలి అంటే ఇలా చేయాలి
▪️పేరులో స్పెల్లింగ్ కరెక్షన్, ఇంటి పేరు ను ఎక్సపెండ్ చేయడం, మిడిల్ నేమ్ లేదా సర్ నేమ్ ను add/remove చేయడం, పేరు ఆర్డర్ లో చిన్న మార్పులు వంటి వాటిని మైనర్ name చేంజెస్ గా పరిగణించవచ్చు.
▪️ఇలాంటి మార్పులకు వర్తించే ప్రూఫ్ of ఐడెంటిటీ — PoI document అవసరం కావచ్చు.
▪️ఉదాహరణకు పేరు spellingలో చిన్న తేడా ఉంటే, సరైన పేరుతో ఉన్న చెల్లుబాటు అయ్యే identity document ఆధారంగా update request చేయవచ్చు
▪️మైనర్, మేజర్ ఛేంజెస్ కు అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి
2.పెళ్లి, విడాకుల తర్వాత పేరు/ఇంటిపేరు మార్చుకోవాలనుకుంటే
▪️Divorce తర్వాత పాత surname లేదా ఇతర పేరు తిరిగి పొందాలనుకుంటే కూడా సంబంధిత supporting documents అవసరం కావచ్చు.
▪️ఈ సందర్భాల్లో కూడా identity proofతో పాటు applicable affidavit లేదా divorce-related document అవసరమయ్యే విధానం ఉంది
3.డేటా ఎంట్రీ లోపాలకు ఇలా చేయాలి:
▪️Adultలకు Annexure B affidavitతో పాటు సంబంధిత PoI/PoR document అవసరం కావచ్చు.
▪️Minorలకు parent/legal guardian ద్వారా Annexure C affidavit అవసరమయ్యే సందర్భాలు ఉన్నాయి
4.ఇంగ్లిష్ నుంచి స్థానిక భాషలోకి మార్చేందుకు ఇలా చేయాలి
▪️ఇలాంటి language/transliteration సమస్యలకు కూడా UIDAI కొత్త SOPలో ప్రత్యేక proceduresను పేర్కొంది.
▪️కాబట్టి మీ పేరు Englishలో correctగా ఉండి, Telugu/local languageలో తప్పుగా ఉంటే, దాన్ని కూడా Aadhaar update సమయంలో సరిచేసుకోవచ్చు.,
5. పూర్తి పేరు మార్పునకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్తో పాటు గుర్తింపు పత్రం వంటివి తప్పనిసరని పేర్కొంది
మీ ఆధార్ కి మొబైల్ నెంబర్ & బ్యాంక్ అకౌంట్ link అయిందో లేదో కింద ఉన్న link ద్వారా చెక్ చేసుకోండి 👇
Also Read :రైల్వే లో 10th పాస్ ఐన వారికి ఉద్యోగాలు
Also Read:📢AP గవర్నమెంట్ ఆరోగ్య శాఖలో 8th, 10th పాస్ ఐన వారికి ఉద్యోగాలు