ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్!
AP DSC 2026 షార్ట్ నోటిఫికేషన్ విడుదల.. ఈ నోటిఫికేషన్ ద్వారా 2,721 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి
మొత్తం పోస్టులు: 2,721
▪️జనరల్ స్కూల్స్ –2,111 పోస్టులు
▪️ స్పెషల్ ఎడ్యుకేషన్ –350 పోస్టులు
▪️ సొసైటీస్ – 260 పోస్టులు
పోస్టులు:
▪️SGT - 1205
▪️School Assistant-906 School Assistant ▪️Special Education -150
▪️Special Education SGT - 200
▪️Principal -30
▪️PGT -81
▪️TGT-113
▪️PD-2
▪️PET -34
పూర్తి నోటిఫికేషన్ 03 నవంబర్ 2026 లోపు విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ పరీక్ష (CBT).
పూర్తి వివరాలు, జిల్లా వారీగా ఖాళీలు, official Notification Download Link 👇
తాజా AP & TS ఉద్యోగ సమాచారం కోసం మా Freejobalarts website నీ ఫాలో అవ్వండి.
