Freshprint work from Home Recruitment|Freshprint Lead Sourcing AssosiateRecruitment- 2026

Vijetha academy
0

 డిగ్రీ పాస్ ఐ work from home jobs కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కోసం Freshprint నుంచి నోటిఫికేషన్ విడుదల అయింది . ఈ నోటిఫికేషన్ ద్వారా Lead Sourcing Assosiate పోస్టుల ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు online ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 




పోస్ట్లు వివరాలు : 

ఈ job నోటిఫికేషన్ ద్వారా Freshprint లో Lead Sourcing Assosiate

ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

 Degree పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉన్న అభ్యర్థులు apply చేసుకోవచ్చు.


వయసు: 

ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST /OBC/ జనరల్ అభ్యర్థులకు ఎలాంటి age relaxation లేదు 


సెలక్షన్ విధానం:

ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ను Interview ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు. తర్వాత Document verification చేసి posting ఇస్తారు.


శాలరీ వివరాలు:

కంపెనీ నిబంధనలు ప్రకారం ఇండియన్ రూపీస్ లో 40,000/- వరకు నెలకు Salary ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం:

 ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ అవసరం ఐతే జత చేయాలి


  Online Apply & Notification Details Download Link👇

   https://job-boards.greenho

FAQ'S

▪️Freshprint Recruitment Selection process ఏంటి?

అభ్యర్థులు ను Interview ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు. తర్వాత Document verification చేసి posting ఇస్తారు.


▪️Freshprint Recruitment కి Salary ఎంత?

ఈ Recruitment ఎంపిక అయిన వారికీ 40,000/- వరకు Salary ఇవ్వటం జరుగుతుంది


▪️freshprint Recruitment కి వయసు ఎంత ఉండాలి?

ఈ Recruitment కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి . 

  • Newer

    Freshprint work from Home Recruitment|Freshprint Lead Sourcing AssosiateRecruitment- 2026

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default