AP 10వ తరగతి ఫలితాలు విడుదల |AP 10TH Class RESULTS Release|ap 10th Results 2026

Vijetha academy
0


ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి రిజల్ట్స్ విడుదల




AP 10TH ఫలితాలు కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల కోసం AP ssc బోర్డు తీపి కబురు అందించింది 10th రిజల్ట్స్ నీ ఈ రోజు ఏప్రిల్ 30 ఉదయం 11:00  కు AP రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు


నేడే 10వ తరగతి exams రాసిన  సుమారు 6.30 లక్షల విద్యార్థుల భవితవ్యం తేలనుంది


రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి:

10th ఫలితాలు విడుదల ఐన నేపథ్యంలో లక్షలాది మంది విద్యార్థులు ఒకేసారి web site ఓపెన్ చేయటం వల్ల server డౌన్ అయ్యే అవకాశం ఉంది అందువల్ల విద్యార్థులు కోసం వెంగంగా రిజల్ట్స్ చెక్ చేసుకోటానికి కింద 3 Websites Results Checking Links ఇవ్వటం జరుగుతుంది ఇ లింక్స్ ద్వారా మీ Hall Ticket Number Enter చేసి Submit అనే ఆప్షన్ పైన Click చేసి మీ రిజల్ట్స్ నీ సులభంగా డౌన్లోడ్ చేసుకోండి


AP 10th Results Checking 3 Websites LinKS👇

AP 10th Results Checking Link-1👇

https://results.nadpratia.net/

AP 10th Results Checking Link-2👇

      https://bse.ap.gov.in/

AP 10th Results Checking Link-3👇

    https://results.education.com/


  • Newer

    AP 10వ తరగతి ఫలితాలు విడుదల |AP 10TH Class RESULTS Release|ap 10th Results 2026

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default