ఆంధ్రప్రదేశ్ 10th రిజల్ట్స్ నీ ఈ రోజు ఏప్రిల్ 30 ఉదయం 11:00 కు AP రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేయటం జరిగింది
నేడే 10వ తరగతి exams రాసిన సుమారు 6.30 లక్షల విద్యార్థుల భవితవ్యం తేలనుంది
రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి:
10th ఫలితాలు విడుదల ఐన నేపథ్యంలో లక్షలాది మంది విద్యార్థులు ఒకేసారి web site ఓపెన్ చేయటం వల్ల server డౌన్ అయ్యే అవకాశం ఉంది అందువల్ల విద్యార్థులు కోసం వెంగంగా రిజల్ట్స్ చెక్ చేసుకోటానికి కింద 3 Websites Results Checking Links ఇవ్వటం జరుగుతుంది ఇ లింక్స్ ద్వారా మీ Hall Ticket Number Enter చేసి Submit అనే ఆప్షన్ పైన Click చేసి మీ రిజల్ట్స్ నీ సులభంగా డౌన్లోడ్ చేసుకోండి
AP 10th Results Checking 3 Websites LinKS కింద ఇచ్చాము చూడండి
AP 10th Results Checking Link-1👇
AP 10th Results Checking Link-2👇
https://results.bse.ap.gov.in/
AP 10th Results Checking Link-3👇
https://results.education.com/
🎯Also Read : ఆధార్ సెంటర్ లో నిరుద్యోగులకు training ఇచ్చి జాబ్స్
