AP 10TH క్లాస్
అడ్వాన్స్ సప్లమెంట్రీ Exams టైమ్ టేబుల్ విడుదల
మే 25 నుంచి జూన్ 4 వరకు ఎగ్జామ్స్
Exams Fee
▪️May 1 నుంచి May 9 లోపు చెల్లించాలి
▪️50/-రూ లేట్ ఫీజు తో మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
రీ కౌంటింగ్ & రీ వెరిఫికేషన్ కి దరఖాస్తు
▪️May-1 నుంచి May7 వరకు
▪️రీకౌంటింగ్ కు సబ్జెక్టు కు 500/- రూ
▪️రీ వెరిఫికేషన్ సబ్జెక్టు కు 1000/- రూ చెల్లించాలి
AP 10TH ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 85.25 ఇందులో 87.90% ఉత్తీర్ణతో బాలికలే ముందంజ లో ఉన్నారు,82.68% ఉత్తీర్ణత తోబాలురు 2వ స్థానం లో ఉన్నారు . జిల్లాల వారీగా 10th class ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 96.04 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానం లో నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా 57.12 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానం లో నిలిచింది
మీ మిత్రులకు తప్పకుండా షేర్ చెయ్యండి
TIME టేబుల్ డౌన్లోడ్ OFFICIAL website Link 👇
🎯Also Read : ఆధార్ సెంటర్ లో నిరుద్యోగులకు training ఇచ్చి జాబ్స్
