Staff Selection Commission (SSC) 2026 సంవత్సరానికి గాను పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 731 Stenographer Grade C & D పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు May 15 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
పోస్ట్లు వివరాలు :
ఈ job నోటిఫికేషన్ ద్వారా SSC లో 731 Stenographer Grade C & D ఉద్యోగాలు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
SSC Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు 12 th పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
వయసు:
SSC Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు Grade C కి 18 నుంచి 30 సంవత్సరాలు మరియు Grade D కి 18 - 27 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:
SSC Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 100/-
▪️Women/PWBD/Sc/St అభ్యర్థులు కి - No fee
సెలక్షన్ విధానం:
SSC Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి Computer Based Test ,Skill Test ,Document Verification ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:
SSC Recruitment 2026
కి ఎంపిక అయిన గ్రేడ్ C అభ్యర్థులకు 9,300- 34,800/- మరియు. Grade D అభ్యర్థులకు 5,200 - 20,200/- వరకు salary ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
SSC Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు :ఆన్లైన్
▪️దరఖాస్తు ప్రారంభం :24, April 2026
▪️దరఖాస్తు చివరి తేదీ - 15, May 2026
▪️Fee పేమెంట్ చివరి తేది: 16, May 2026
ONLINE Apply & Notificationpdf download Link 👇
Online apply ClickHere
Notification pdf download Link ClickHere
🎯Also Read : ఆధార్ సెంటర్ లో నిరుద్యోగులకు training ఇచ్చి జాబ్స్
