Bank Of Baroda లో 1100 Credit Analyst,Wealth Executivఈ ఉద్యోగాలు |Bank of Baroda Recruitment 2026

Vijetha academy
0

 Bank Of Baroda 2026 సంవత్సరానికి గాను Degree పాస్ ఐన వారికి, పర్మినెంట్ ప్రభుత్వ Bank ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Credit Analyst,Wealth Executive పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 24 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 




పోస్ట్లు వివరాలు : 

ఈ BOB నోటిఫికేషన్ ద్వారా 1100 Credit Analyst,Wealth Executive ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

Bank of Baroda కి సంబందించి అభ్యర్థులు Degree పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి


వయసు:

ఈ జాబ్స్ కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 21 నుంచి 33 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు: 

BOB Jobs కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది


సెలక్షన్ విధానం: 

BANK Of Baroda Jobs కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి రాత పరీక్ష, Document Verification, ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.


శాలరీ వివరాలు: 

BOB జాబ్స్కి  ఎంపిక అయిన అభ్యర్థులకు 48,480 - 64,820/- జీతం ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం:

 Bank Of Baroda Jobs కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు Online

▪️దరఖాస్తు ప్రారంభం 04 సెప్టెంబర్ 2026

▪️దరఖాస్తు చివరి తేదీ - సెప్టెంబర్ 24 2026

▪️దరఖాస్తు ఫీజు లేదు


ONLINE Apply & Notificationpdf download Link 👇

        https://ibpsreg.ibps.in/bon

AP ఓటర్ లిస్ట్ విడుదల... లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో ఇక్కడ ఉన్న LINK ద్వారా చెక్ చేసుకోండి

🎯జియో కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు  

అర్హత : 10th / 12th / ఏదైనా డిగ్రీ 


Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default