ఆంధ్రప్రదేశ్ లో NTR భరోసా కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
మీ ఇంట్లో లేదా మీ ఊరిలో కొత్తగా పింఛన్ కోసం ఎదురుచూస్తున్న వారు స్వర్ణ గ్రామ్ / స్వర్ణ వార్డు సచివాలయాల ద్వారా కొత్త పెన్షన్ దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరిస్తోంది
కొత్త ‘పింఛన్ల’ కు దరఖాస్తుల స్వీకరణ తేది:
▪️సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు కొత్త ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ.
▪️రాష్ట్రవ్యాప్తంగా 'స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు' కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు.*
▪️సెప్టెంబర్ 17 నుంచి 26 వరకు అర్హత పరిశీలన, ధృవీకరణ, ప్రభుత్వ ఆమోద ప్రక్రియ పూర్తి చేయనున్న ప్రభుత్వం.
NTR పెన్షన్ ముఖ్యమైన వివరాలు :
ఎవరు అర్హులు?:
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత/చేనేత కార్మికులు, మత్స్యకారులు మొదలైన వారు.
చివరి తేదీ షెడ్యూల్:
సెప్టెంబర్ 07 నుండి దరఖాస్తుల స్వీకరణ మరియు eKYC ప్రక్రియ ప్రారంభం.
అవసరమైన డాక్యుమెంట్స్:
రైస్ కార్డ్/ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్, సదరమ్ సర్టిఫికెట్ (దివ్యాంగులకు), భర్త డెత్ సర్టిఫికేట్ (వితంతువులకు).
అప్లికేషన్ ప్రాసెస్:
సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఆన్‌లైన్ అప్లై చేసి అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ పొందాలి.
మంజూరు వివరాలు:
అధికారుల ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయ్యాక పక్కాగా కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారు.
ఈ Ntr భరోసా పెన్షన్ కి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వాళ్ళు దరఖాస్తు ఫామ్ కోసం కింద ఉన్న పైన క్లిక్ చేసి NTR భరోసా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని.. జెరాక్స్ shop లో జెరాక్స్ తీసుకోని మీ యొక్క వివరాలు అప్లికేషన్ ఫామ్ లో రాశి మీ ఏరియా కి సంబందించిన సచివాలయం లో డిజిటల్ అసిస్టెంట్ కి అందించండి
Ntr భరోసా పెన్షన్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ Link 👇
https://drive.google.com/file/d/
AP ఓటర్ లిస్ట్ విడుదల... లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో ఇక్కడ ఉన్న LINK ద్వారా చెక్ చేసుకోండి
