కొంకన్ రైల్వే లో 2026 సంవత్సరానికి గాను 10th పాస్ ఐన వారికి, కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా "ఆఫీస్ Boy/Helper/Kalasi" పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 10 వ తేదీ న ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వాలి
పోస్ట్లు వివరాలు :
ఈ job నోటిఫికేషన్ ద్వారా కొంకన్ రైల్వే లో కాంట్రాక్ట్ బేసిక్ Office Boy ఉద్యోగాలు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
కొంకన్ రైల్వే లో కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు కి సంబందించి అభ్యర్థులు 10th పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
వయసు:
కొంకన్ రైల్వే లో కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 50 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:
ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి అవసరం లేదు
సెలక్షన్ విధానం:
కొంకన్ రైల్వే లో కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ని Interview, Document Verification, ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:
కొంకన్ రైల్వే లో కాంట్రాక్ట్ బేసిక్
కి ఎంపిక అయిన అభ్యర్థులకు 29,300/- ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
కొంకన్ రైల్వే లో కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు డైరెక్ట్ Walk-in interview ద్వారా మీ దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను తీసుకోని వెళ్ళాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు Offline
▪️దరఖాస్తు చివరి తేదీ - సెప్టెంబర్ 10 2026
▪️దరఖాస్తు ఫీజు లేదు
Interview Address :
Kajali Club, Near RRM office,Ratnagiri, Maharashtra
Application Form download & Notificationpdf download Link 👇
🎯AP ఓటర్ లిస్ట్ విడుదల... లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో ఇక్కడ ఉన్న LINK ద్వారా చెక్ చేసుకోండి
