10th పాస్ ఐన వారికి క్లర్క్, లేబరటరీ అసిస్టెంట్, లైబ్రరీ అటెండంట్ & MTS నోటిఫికేషన్

Vijetha academy
0

 Central University Non Teaching Job Notification 2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 32 ఖాళీగా ఉన్నClerk, laboratory Assistant, Library Attendent&Multi Tasking Staff (MTS)పోస్టుల ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు August 16వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా Central University Assam

లో 32 ఖాళీగా ఉన్నాలే Clerk, laboratory Assistant, Library Attendent&Multi Tasking Staff (MTS)

ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :Central University Non Teaching Job

 Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు 10th, ఇంటర్, Any Degree పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.English టైపింగ్ @35wpm లేదా Hindi టైపింగ్ @ 30 wpm ఉండాలి.


వయసు: Central University Non Teaching Job

Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18-35 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


సెలక్షన్ విధానం:Central University Non Teaching Job

 Recruitment 2026 

కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి Written Exam,Computer Skill Test, Document Verification & Interview ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.


శాలరీ వివరాలు:Central University Non Teaching Job

 Recruitment 2026 

 కి ఎంపిక అయిన వారికీ 18,000/- నుండి 2,18,200 వరకు Salary ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం:Central University Non Teaching Job Recruitment 2026 

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి..


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు :ఆన్లైన్

▪️దరఖాస్తు ప్రారంభం :18,July 2026

▪️దరఖాస్తు చివరి తేదీ - 16,August 2026


Online Apply &  Notificationpdf download   Link 👇

Online apply ClickHere

notufication PDF Download ClickHere 

📢📢అంగన్వాడీ టీచర్స్ &ఆయా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

🎯AP బాలల సంరక్షణ విభాగం లో Data Entry ఆపరేటర్ ఉద్యోగాలు

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default