Indian Space Research Organization(ISRO) 2026 సంవత్సరానికి గాను 242 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Assistant, Junior Personal Assistant(JPA),Upper Division Clerk(UDC), Stenographer పోస్టుల ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు 16 August వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా Indian Space Research Organization(ISRO)
లో 242 Assistant, Junior Personal Assistant(JPA),Upper Division Clerk(UDC), Stenographer
ఉద్యోగాలు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :Indian Space Research Organization(ISRO)
Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు Assistant పోస్టుకు Graduation, JPA, Stenograoher పోస్టుల కు Diploma/Degree(Commercial/Secratarial practice) పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయసు: Indian Space Research Organization(ISRO)
Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18-28సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:Indian Space Research Organization(ISRO)
Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా Application Fee 100/- & Processing Fee 500/- చెల్లించాల్సి ఉంటుంది. Written exam రాసిన తరువాత processing fee రిఫండ్ చేయబడుతుంది.
సెలక్షన్ విధానం:
Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి Written Exam, Skill Test, Document Verification & Medical Examination ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:Indian Space Research Organization(ISRO)
Recruitment 2026
కి ఎంపిక అయిన వారికీ 25,500/- Salary +Allowances ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం: Indian Space Research Organization(ISRO) Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు :ఆన్లైన్
▪️దరఖాస్తు ప్రారంభం :27,July 2026
▪️దరఖాస్తు చివరి తేదీ - 16, August 2026
Notificationpdf download & Online Apply Link 👇
Online apply ClickHere
Notification pdf download ClickHere
📢అంగన్వాడీ టీచర్స్ &ఆయా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
