కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) 2026 సంవత్సరానికి గాను 40 కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Junior Technical Assistant, Senior Technical Assistant,Safety Officer, Technician (fitter),CNC Machine Operator, Technician (welder),EOT/Fork Lift /Tug Operator,నాన్ Destuctive Testing Technician,Fitter Mechatroñics Maintainance ఇతర సంకేతిక పోస్టుల ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు Walk in Interview కి అటెండ్ కావాలి
పోస్ట్లు వివరాలు :
ఈ job నోటిఫికేషన్ ద్వారా రైల్వే శాఖలో
లో Junior Technical Assistant, Senior Technical Assistant,Safety Officer, Technician (fitter),CNC Machine Operator, Technician (welder),EOT/Fork Lift /Tug Operator,నాన్ Destuctive Testing Technician,Fitter Mechatroñics Maintainance ఇతర సంకేతిక
ఉద్యోగాలు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL)
Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు 10th/ITI/డిప్లొమా/B. E/B. Tech పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.పోస్టును అనుసరించి అర్హతలు కలిగి ఉండాలి.
వయసు: కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL)
Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 40 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL)
Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
సెలక్షన్ విధానం:కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL)
Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి Walk in Interview,Document Verification ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL)
Recruitment 2026
కి ఎంపిక అయిన వారికీ 35,500/- నుండి 57,140/- వరకు Salary ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్న పోస్టుకు కేటాయించిన తేదీని బట్టి july 20,21,22,23,24,27 తేదీలలో walk in interview కి అటెండ్ కావాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు :Walk in Interview
▪️walk in Interview Dates: july 20,21,22,23,24,27
Notificationpdf download & Online Apply Link 👇
Online Apply ClickHere
Notificationpdf download ClickHere
📢అంగన్వాడీ టీచర్స్ &ఆయా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
