ఆధార్ సెంటర్ లో సూపర్వైజర్ & ఆధార్ ఆపరేటర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల|Aadhar Center Operator Jobs

Vijetha academy
0

 


ప్రముఖ ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన CSC e-governance Service Limited లో 12 th/ ITI/ Diploma అర్హత కలిగిన వారికి 252 ఆధార్ సూపర్వైజర్ & ఆధార్ ఆపరేటర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది .సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు మార్చ్ 10 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి 


నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి 

TELIGRAM GROUP - CLICK HERE


పోస్ట్లు వివరాలు

ఈ job నోటిఫికేషన్ ద్వారా 252 ఆధార్ సూపర్వైజర్ & ఆధార్ ఆపరేటర్ 

  పోస్టులు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు : 

CSC e-governance Service Limited రిక్రూట్మెంట్ 2026 కి సంబందించి అభ్యర్థులు 

12th/ ITI/Diploma అర్హత కలిగి ఉండాలి


వయసు:

 CSC e-governance Service Limited రిక్రూట్మెంట్ 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 సంవత్సరాలు ఉండాలి 


అప్లికేషన్ ఫీజు వివరాలు:

CSC e-governance Service Limited రిక్రూట్మెంట్ 2026

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉంటుంది 


సెలక్షన్ విధానం:

 CSC e-governance Service Limited రిక్రూట్మెంట్ 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరీఫికేషన్ చేసి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు .


శాలరీ వివరాలు:

 CSC e-governance Service Limited రిక్రూట్మెంట్ 2026

కి ఎంపిక అయిన అభ్యర్థులకు సంస్థ నింబంధనలకు అనుగుణంగా శాలరీ ఇవ్వడం జరుగుతుంది


దరఖాస్తు విధానం:

 CSC e-governance Service Limited రిక్రూట్మెంట్ 2026

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా

అప్లికేషన్స్ పెట్టుకోవాలి


ముఖ్య మైన వివరాలు

▪️దరఖాస్తు : Online

▪️దరఖాస్తు చివరి తేదీ - 10, మార్చ్ 


 Online Apply & Notification Pdf Download link 👇

                  https://csc.gov.in/ask

🎯  ICICI Bank లో రాత పరీక్ష లేకుండా "డాక్యుమెంట్స్ వెరిఫికేషన్" చేసే ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

🎯PM కిసాన్ 22వ విడత EKYC అర్హుల జాబితా విడుదల.. లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default