PM KISAN ELIGIBLE LIST released |How To Check Pm Kisan Beneficiary List

Vijetha academy
0

నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి 

TELIGRAM GROUP - CLICK HERE

PM కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత 2,000/- రూ ఫిబ్రవరి/మార్చ్ నెలలో   విడుదల చేయనున్న కేంద్రం


PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతులకు ఆర్థికంగా  పెట్టుబడి సహాయం  కల్పించాలి అనే ఉద్దేశంతో  కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరం లో PM కిసాన్ పథకాన్ని ప్రారంభించింది 



ఈ పథకం ద్వారా రైతులకు  ప్రతి సంవత్సరం 6,000/- రూ ఉచిత పెట్టుబడి సహాయాన్ని 3 విడతలు గా  ఒక్కో విడతలో  2,000/- రూ  అందిస్తూ వస్తుంది.

ఇప్పటికే 21విడతల అమౌంట్ ని కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించటం జరిగింది 

ఇప్పుడు తాజాగా 22వ విడత 2,000/- రూ ఫిబ్రవరి/మార్చ్  నెలలో  విడుదల చేయనుంది కేంద్ర ప్రభుత్వం 

ఈ 22వ విడత 2,000/- రూ  E-KYC అర్హుల జాబితా లో మీ  పేరు ఉందో లేదో కింద ఉన్న లింక్ ద్వారా చెక్ చేసుకోండి 

PM KISAN 21 Instalment Beneficiary Status Checking Link 👇

Post a Comment

0Comments
Post a Comment (0)