ప్రముఖ ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్టు విధానం లో 10 వ తరగతి/ ఇంటర్మీడియట్ అర్హత & కంప్యూటర్ పరిజ్ఞానం లో సర్టిఫికేట్ కలిగిన వారికి ఆయా మరియు కంప్యూటర్ ఆపరేటర్/ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది .10th/ ఇంటర్మీడియట్ పాస్ ఐ సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు మార్చ్ 05 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి
పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా ఆయా మరియు కంప్యూటర్ ఆపరేటర్/ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేస్తారు
విద్యార్హతలు : AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తూర్పు గోదావరి జిల్లా రిక్రూట్మెంట్
2026 కి సంబందించి అభ్యర్థులు
10 వ తరగతి/ ఇంటర్మీడియట్ అర్హత & కంప్యూటర్ పరిజ్ఞానం లో సర్టిఫికేట్ కలిగి ఉండాలి
వయసు: AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తూర్పు గోదావరి జిల్లా రిక్రూట్మెంట్
2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 42 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు: AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తూర్పు గోదావరి జిల్లా రిక్రూట్మెంట్
2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉంటుంది
సెలక్షన్ విధానం:
AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తూర్పు గోదావరి జిల్లా రిక్రూట్మెంట్
2026
2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు ఇంటర్వ్యూ & డాక్యుమెంట్స్ వెరీఫికేషన్ చేసి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు .
శాలరీ వివరాలు:
AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తూర్పు గోదావరి జిల్లా రిక్రూట్మెంట్
2026
కి ఎంపిక అయిన అభ్యర్థులకు 12,000/- వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తూర్పు గోదావరి జిల్లా రిక్రూట్మెంట్
2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు పిడిఎఫ్ అండ్ అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని
అప్లికేషన్స్ పెట్టుకోవాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు : Offline
▪️దరఖాస్తు చివరి తేదీ - 05, మార్చ్
Application Form & Notification Pdf Download link 👇
https://eastgodavari.ap.gov.in/n
🎯PM కిసాన్ 22వ విడత EKYC అర్హుల జాబితా విడుదల.. లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి