ప్రముఖ ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం మరియు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 10 వ తరగతి/ ITI/Any డిగ్రీ అర్హత కలిగిన వారికి మెడికల్ ఆఫీసర్,డేటా ఎంట్రీ ఆపరేటర్ , స్టాఫ్ నర్స్,ANM, డ్రైవర్, టెక్నిషియన్ గ్రేడ్ -2 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది .సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు మార్చ్ 09 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి
నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
పోస్ట్లు వివరాలు :
ఈ job నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్,డేటా ఎంట్రీ ఆపరేటర్ , స్టాఫ్ నర్స్,ANM, డ్రైవర్, టెక్నిషియన్ గ్రేడ్ -2
పోస్టులు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
తిరుమల తిరుపతి దేవస్థానం మరియు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
రిక్రూట్మెంట్
2026 కి సంబందించి అభ్యర్థులు
10 వ తరగతి/ ITI/ Any డిగ్రీ అర్హత కలిగి ఉండాలి
వయసు:
తిరుమల తిరుపతి దేవస్థానం మరియు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిక్రూట్మెంట్
2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 42 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:
తిరుమల తిరుపతి దేవస్థానం మరియు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిక్రూట్మెంట్
2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు రిజర్వేషన్ వారీగా అప్లికేషన్ ఫీజు ఉంటుంది
▪️UR,EWS,OBC అభ్యర్ధులు: 1000/-
▪️SC,ST,PWD అభ్యర్ధులు: 500/-
సెలక్షన్ విధానం:
తిరుమల తిరుపతి దేవస్థానం మరియు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
రిక్రూట్మెంట్
2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు రాత పరీక్ష,ఇంటర్వ్యూ , డాక్యుమెంట్స్ వెరీఫికేషన్ అండ్ మెడికల్ టెస్టులు చేసి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు .
శాలరీ వివరాలు:
తిరుమల తిరుపతి దేవస్థానం మరియు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
రిక్రూట్మెంట్
2026
కి ఎంపిక అయిన అభ్యర్థులకు 20,000/- నుండి 60,000/- వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
తిరుమల తిరుపతి దేవస్థానం మరియు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
రిక్రూట్మెంట్
2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు క్రింది నోటిఫికేషన్ మరియు అప్లై లింక్స్ ద్వారా
అప్లికేషన్స్ పెట్టుకోవాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు : Online
▪️దరఖాస్తు చివరి తేదీ - 09, మార్చ్
Online Apply & TTD Notification Pdf Download link 👇
Online Apply ClickHere Notificationpdf
SVIMS Notification Pdf Link& Walk in Interview Link👇
🎯PM కిసాన్ 22వ విడత EKYC అర్హుల జాబితా విడుదల.. లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి
