ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో ఎండోమెంట్ ఆఫీసర్(EO) ఉద్యోగాల నియామకం కోసం నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదల అయ్యాయి
ఈ పరీక్షల కు మొత్తం 52,915 మంది ఎగ్జామ్స్ రాయగ 1,278 మంది మెయిన్స్ కు అర్హత పొందారు... అభ్యర్థులు మీ ఫలితాలు కోసం వెబ్ పేజీ చివర్లో ఉన్న గ్రీన్ కలర్ లింక్ పైన క్లిక్ చేసి మీ ఫలితాలు చెక్ చేసుకోండి
AP ENDOWMENT EXECUTIVE OFFICER GRADE -III RESULTS CHECKING LINK 👇