AP COURT JOBS RECRUITMENT

Vijetha academy
0

 ప్రముఖ ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన AP లోని 11 జిల్లాల కోర్టులలో శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం , తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ,అనంతపురం, చిత్తూరు,కడప, కర్నూలు నుండి 10 వ తరగతి, ఏదైన డిగ్రీ అర్హత కలిగిన వారికి 35 రికార్డు అసిస్టెంట్ ,డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కో -ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది10th, ఏదైన డిగ్రీ పాస్ ఐ సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు జనవరి 27 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా 35 రికార్డు అసిస్టెంట్ ,డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కో -ఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేస్తారు 


విద్యార్హతలు : AP జిల్లా కోర్ట్ రిక్రూట్మెంట్

 2026 కి సంబందించి అభ్యర్థులు 10th, ఏదైన డిగ్రీ అర్హత కలిగి ఉండాలి


వయసు: AP జిల్లా కోర్ట్ రిక్రూట్మెంట్

 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 42 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది



అప్లికేషన్ ఫీజు వివరాలు:

Ap జిల్లా కోర్ట్ రిక్రూట్మెంట్ 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది 


▪️జనరల్/EWS/OBC: 1000/-

▪️Other Candidates:500/-


సెలక్షన్ విధానం:ఆఫ్ జిల్లా కోర్ట్ రిక్రూట్మెంట్ 

2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ , ఇంటర్వూ అండ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.


శాలరీ వివరాలు:

AP జిల్లా కోర్ట్ రిక్రూట్మెంట్ 

 2026 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 35,000/- నుండి 70,000/- వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది


దరఖాస్తు విధానం: AP జిల్లా కోర్ట్ రిక్రూట్మెంట్ 

 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు పిడిఎఫ్ అండ్ అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని 

అప్లికేషన్స్ పెట్టుకోవాలి


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు : Offline

▪️దరఖాస్తు చివరి తేదీ - 27 జనవరి


Official website Link 👇

https://ecourts.gov.in/ecourts_h

🎯6 లక్షల జీతంతో System Engineer ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

🎯డిగ్రీ పాస్ ఐన వారికి IDFC బ్యాంక్ లో ఉద్యోగాలు 

🎯Cochin Shipyard లో 210 పర్మనెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Post a Comment

0Comments
Post a Comment (0)