నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
ప్రముఖ సంస్థల్లో ఒకటైన Cochin Shipyard Limited లో ITI వారికి 210 పర్మనెంట్ Workmen ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వెల్డర్, ఫిట్టర్, మెకానిక్, ఎలక్ట్రికల్ వంటి ట్రేడ్స్ లో పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు జనవరి 23 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా 210 పర్మనెంట్ Workmen పోస్టులను
వెల్డర్, ఫిట్టర్, మెకానిక్, ఎలక్ట్రికల్ వంటి ట్రేడ్స్ లో CSL లో భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
Cochin Shipyard Limited Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు SSLC+ITI(NTC)+National Apprentice Certificate మరియు సంబంధిత ట్రేడ్ లో 5 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి
వయసు:
Cochin Shipyard Limited Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 35 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:
Cochin Shipyard Limited Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 700/-
▪️Sc/St అభ్యర్థులు కి - ఎలాంటి ఫీజు లేదు
సెలక్షన్ విధానం:
Cochin Shipyard Limited Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అండ్ ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు.రెండు పరీక్షలలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్టు తయారు చేస్తారు
శాలరీ వివరాలు:
Cochin Shipyard Limited Recruitment 2026 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 41,795 /- వరకు శాలరీ ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
Cochin Shipyard Limited Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్సైట్ లోకి వెళ్ళి మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్ స్ ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు ఆన్లైన్
▪️దరఖాస్తు చివరి తేదీ - 23 జనవరి
ONLINE Apply & Notificationpdf download Link 👇
Online apply ClickHere Notificationpdf
🔥10th, Inter పాస్ ఐన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు