ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ఒకటైన CGI కంపెనీ నుండి Bachelors Degree పాస్ ఇన వారికి Software Development అప్రెంటిస్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పాస్ ఐ సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా Software Development అప్రెంటిస్ పోస్టులను CGI కంపెనీ Bangalore లో భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
CGI Recruitment 2026కి సంబందించి అభ్యర్థులు Bachelors Degree సర్టిఫికెట్ కలిగి ఉండాలి
వయసు:
CGI Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
అప్లికేషన్ ఫీజు వివరాలు:
CGI Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు ఎలాంటి ఫీజ్ లేదు
సెలక్షన్ విధానం:
CGI Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు రాతపరీక్ష పెట్టి తర్వాత ఇంటర్వూ మరియు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:
CGI Recruitment 2026 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 5LPA వరకు శాలరీ ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
CGI Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్సైట్ లోకి వెళ్ళి మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్ స్ ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి..
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు: ఆన్లైన్
▪️దరఖాస్తు చివరి తేదీ - As soon as possible
ONLINE Apply & Notification Details Link 👇
🎯6 లక్షల జీతంతో System Engineer ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
🎯డిగ్రీ పాస్ ఐన వారికి IDFC బ్యాంక్ లో ఉద్యోగాలు
🎯Cochin Shipyard లో 210 పర్మనెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల