NRC Fireman Recruitment|10th పాస్ ఐన వారికి ఫైర్ మెన్ ఉద్యోగాలు

Vijetha academy
0

 ప్రముఖ ప్రభుత్వ సంస్థల్లో  ఒకటైన NRC డిఫెన్సె సంస్థ నాసిక్, మహారాష్ట్ర నుండి 10 వ తరగతి లేదా ఇంటర్మీడియట్ అర్హత  కలిగిన వారికి గ్రూప్ C సివిలియన్ జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది10th/ ఇంటర్మీడియట్ పాస్ ఐ సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 25 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా ఫైర్ మాన్, సైస్ etc పోస్టులను భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :NRC డిఫెన్సె సంస్థ నాసిక్, మహారాష్ట్ర

 2026 కి సంబందించి అభ్యర్థులు  10th/ఇంటర్మీడియట్ అర్హత  కలిగి ఉండాలి


వయసు:NRC డిఫెన్సె సంస్థ నాసిక్, మహారాష్ట్ర

 2026 కి సంబందించి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 27 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్  వారీగా  వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

NRC డిఫెన్సె సంస్థ నాసిక్, మహారాష్ట్ర  2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు  5/- పోస్టల్ చార్జెస్చెల్లించాల్సి ఉంటుంది 


సెలక్షన్ విధానం:NRC డిఫెన్సె సంస్థ నాసిక్, మహారాష్ట్ర

2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.


శాలరీ వివరాలు:

NRC డిఫెన్సె సంస్థ నాసిక్, మహారాష్ట్ర

 2026 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 45,000/- వరకు శాలరీ ఇవ్వడం  జరుగుతుంది


దరఖాస్తు విధానం: NRC డిఫెన్సె సంస్థ నాసిక్, మహారాష్ట్ర

 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు  పిడిఎఫ్ అండ్ అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫారం ఫిల్ చేసి కింద ఇచ్చిన అడ్రస్ కు పంపించాల్సి ఉంటుంది.


అడ్రస్: The Commandant, Head quarters,School of Artillery,Devlali, District Nasik,Maharashtra PIN-422401


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు : Offline

▪️దరఖాస్తు చివరి తేదీ - 25 ఫిబ్రవరి


Application Form& Notification pdf download Link 👇

Application Form ClickHere Notificationpdf

🎯6 లక్షల జీతంతో System Engineer ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

🎯డిగ్రీ పాస్ ఐన వారికి IDFC బ్యాంక్ లో ఉద్యోగాలు 

🎯Cochin Shipyard లో 210 పర్మనెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల


Post a Comment

0Comments
Post a Comment (0)