హైదరాబాద్ లోని డీఆర్డీవో-రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్ సీఐ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది మొత్తం ఖాళీల సంఖ్య: 150 ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు-40టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్లు-60 ట్రేడ్ అప్రెంటిస్లు-50
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు విభాగాలు గాలు: ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ, మెకాని కల్, కెమికల్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 2019,2020,2021 అభ్యర్థుల మాత్రమే అర్హులు
స్టెపెండ్: నెలకి రూ.9000 చెల్లిస్తారు
ట్రేడ్ అప్రెంటిస్లు: ట్రేడులు/విభాగాలు : ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వెల్టర్.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2021 అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వయసు : 01-01-2022 నాటికి 18 ఏళ్ళు నిండి ఉండాలి
ఎంపిక : అకడమిక్ మెరిట్ /ఇంటర్ /రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు
దరఖాస్తు : ఆన్లైన్
దరఖాస్తు చివరి తేది : 07-02-2022
Online Applying Link 👇