APSSDC Conducting Job Mela for Navata Road Transport,Apollo Pharmacy,Meesho On 27-11-2021

Vijetha academy
0

 

APSSDC ఆధ్వర్యంలో  ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 27 వ  తేదీన  Navata Road Transport,Apollo Pharmacy,Meeshoకంపెనీలలో ఉద్యోగాలు భర్తీకి   నోటిఫికేషన్ విడుదల చేశారు  దరఖాస్తు  చేసుకున్న అభ్యర్థులును కేవలం ఇంటర్వ్యూ ద్వారా  సెలెక్ట్ చేయటం  జరుగుతుంది

విద్యార్హత : 10TH, INTER, DEGREE,B. Pharmacy 

వయసు : 18-32

ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా

జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీలు :నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ ,అపోలో ఫార్మసీ ,మీషో

జాబ్ మేళా జరుగు  తేది : 27-11-2021  

జాబ్ మేళా జరుగు ప్రదేశం :Rural Skill Centre, Kurumaddali, Pamarru Mandal, Krishna District

జీతం  : 18,500

Job Mela Notification Details Link 👇

https://apssdc.in/home/jobmelajobslistho

Job Mela Online Registration Link 👇

https://apssdc.in/home/candidateregistra

Post a Comment

0Comments
Post a Comment (0)