ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (ఏడీసీసీబీ)..స్టాఫ్ అసిస్టెంట్లు/క్లర్కు లు, అసిస్టెంట్ మేనేజర్లు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Vijetha academy
0


  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో 13 జిల్లాలో  డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (ఏడీసీసీబీ)..స్టాఫ్ అసిస్టెంట్లు/క్లర్కు లు, అసిస్టెంట్ మేనేజర్లు ఉద్యోగాల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల  నుంచి దరఖాస్తులు కోరుతోంది

పోస్టుల వివరాలు: స్టాఫ్ అసిస్టెంట్లు/క్లర్కు లు, అసిస్టెంట్ మేనేజర్లు

 స్టాఫ్ అసిస్టెంట్లు/క్లర్కులు అర్హత: గ్రాడ్యు యేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్ నాలెడ్జ్ తో పాటు స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ, కంప్యూ టర్ నాలెడ్జ్ ఉండాలి.

వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి

అసిస్టెంట్ మేనేజర్లు అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఎకనామిక్స్/స్టాటిస్టిక్స/త్సమాన సబ్జెక్టుల్లో పీజీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి  

ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు

పరీక్షా విధానం: ఈ పరీక్షని ఆన్లైన్ విధానంలో మొత్తం 100 మార్కులకు నిర్వహి స్తారు. ఈ పరీక్ష ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

అన్ని జిల్లాలో దరఖాస్తులకు చివరి తేది: 03.12.2021

జీతం : 24,000 - 33,000

Anantapur district Comparative Bank Online Applying Link 👇

https://anantapurdccb.com

Nellore district Comparative Bank On line Applying Link👇

https://nelloredccb.com

Kadapa district Comparative Bank On line Applying Link👇

https://kadapadccb.in

Kurnool district Comparative Bank On line Applying Link👇

https://kurnooldccb.com

Post a Comment

0Comments
Post a Comment (0)