CENTRAL BANK OF INDIA Notification Release for Specialist Officer Posts

Vijetha academy
0

 

ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండి యాకు చెందిన హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ మెంట్ విభాగం.. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకికి దరఖాస్తులు కోరుతోంది

➡️పోస్టుల వివరాలు: ఎకనమిస్ట్-01, ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్-01, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 01, డేటా ఇంజనీర్లు-11, ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్ ఐటీ ఎస్ఓసీ అనలిస్ట్-02, రిస్క్ మేనేజర్లు 0టెక్నికల్ ఆఫీసర్లు(క్రెడిట్)-05, ఫైనాన్షి యల్ అనలిస్ట్-20, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-15 లా ఆఫీసర్లు-20, రిస్క్ మేనేజర్లు-10, సెక్యూ రిటీ -12

➡️అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీ, సీఏ/సీఎఫ్ఏ/ఏసీ ఎంఏ, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి

➡️వయసు: పోస్టుల్ని అనుసరించి 20-45 ఏళ్ల మధ్య ఉండాలి

➡️ఎంపిక విధానం: ఆన్లైన్ రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు

➡️పరీక్షా విధానం: రాతపరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇది ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి మార్కుల చొప్పున తగ్గిస్తారు

➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

➡️ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 23.11.2021

➡️ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 17.12.2021

 ➡️ జీతం : 36,000

Official Notification PDF Download Link 👇

https://drive.google.com/file/d/1RJll6Yc38

Online Applying Link 👇 www.centralbankofindia.co.in


Post a Comment

0Comments
Post a Comment (0)