D Mart, Kazana Jewellery కంపెనీలలో ఉద్యోగాలు భర్తీకి నేడు మెగా జాబ్ మేళా

Vijetha academy
0


  APSSDC ఆధ్వర్యంలో  ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 30వ  తేదీన D Mart, Kazana Jewellery కంపెనీలలో ఉద్యోగాలు భర్తీకి   నోటిఫికేషన్ విడుదల చేశారు  దరఖాస్తు  చేసుకున్న అభ్యర్థులును కేవలం ఇంటర్వ్యూ ద్వారా  సెలెక్ట్ చేయటం  జరుగుతుంది

విద్యార్హత : 10th,INTER, DEGREE 

వయసు : 18-28

ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా

జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీలు :D Mart, Kazana Jewellery 

జాబ్ మేళా జరుగు  తేది : 30-11-2021  

జాబ్ మేళా జరుగు  ప్రదేశం :  V R College, Opp Clock Tower, Near VRC Centre , Nellore

జీతం  : 18,000

Job Mela Notification Details 👇

https://apssdc.in/home/jobmelajobslistho

Job Mela Online Registration Link 👇

https://apssdc.in/home/candidateregistra

Post a Comment

0Comments
Post a Comment (0)