APSSDC ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 30వ తేదీన Meesho, Justdial,Caliber కంపెనీలలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులును కేవలం ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయటం జరుగుతుంది
విద్యార్హత : INTER, DEGREE
వయసు : 18-35
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీలు :Meesho, Justdial,Caliber
జాబ్ మేళా జరుగు తేది : 30-11-2021
జాబ్ మేళా జరుగు ప్రదేశం : Rvvn (Raja vasireddy venkatadri naiḍu) College,Dharaṇikoṭa, Amaravati,CRDA Region
జీతం : 18,000
Job Mela Notification Details 👇
https://apssdc.in/home/jobmelajobslistho
Job Mela Online Registration Link 👇