సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్తి కన్నుమూశారు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. దీంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సిరివెన్నెల సినిమాలో పాటలతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. న్యూమెనియ వ్యాధితో బాధపడుతున్న ఆయన సాయంత్రం 4.07 నిమిషాలకు మరణించారని వైద్యులు తెలిపారు. ఆయన తన పాటలతో సమాజాన్ని మేల్కొలిపారు. నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని, తెల్లారింది లేవండోయ్ అంటూ తన పాటలతో అలరించారు