భారత ప్రభుత్వరంగ సంస్థ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్పీఎంసీఐఎల్) లో సూపర్వైజర్, ల్యాబొరే టరీ అసిస్టెంట్, ఎంగ్రేవర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Vijetha academy
0

 

ప్రభుత్వరంగ సంస్థ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్పీఎంసీఐఎల్)కు చెందిన భారత ప్రభుత్వ మింట్, హైదరాబాద్.. వివిధ ఉద్యో గాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

➡️పోస్టుల వివరాలు: సూపర్వైజర్, ల్యాబొరే టరీ అసిస్టెంట్, ఎంగ్రేవర్

➡️సూపర్ వైజర్: డిప్లొమా/బ్యాచిలర్ డిగ్రీ(బీ ఈ/బీటెక్) ఉత్తీర్ణులవ్వాలి.

➡️వయసు: 18 ఏళ్లు ఉండాలి.

➡️వేతనం నెలకు రూ. 27,600నుంచి రూ.95,910 చెల్లిస్తారు

➡️ ల్యాబొరేటరీ అసిస్టెంట్: బ్యాచిలర్ డిగ్రీ(బీ ఎస్సీ) ఉత్తీర్ణులవ్వాలి.

➡️వయసు: 18-28 ఏళ్లు ఉండాలి.

➡️వేతనం నెలకు రూ.21,540 నుంచి రూ.77,160 వరకు చెల్లిస్తారు

➡️ఎంగ్రేవర్: బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఉత్తీర్ణులవ్వాలి.

➡️ వయసు18-28 ఏళ్లు ఉండాలి.

➡️వేతనం నెలకు రూ.23,910 నుంచి రూ.85,570 చెల్లిస్తారు.

 ➡️ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది

 ➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

 ➡️ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.12.2021

Online Applying & Official Website Link 👇

https://igmhyderabad.spmcil.com

Post a Comment

0Comments
Post a Comment (0)